(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.216. అధ్యాయః 216
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రహ్మచర్యోపాయాదిప్రతిపాదకవార్ష్ణేయాధ్యాత్మానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

గురురువాచ। 12-216-0x(6092)(73758)
అత్రోపాయం ప్రవక్ష్యామి యథావచ్ఛాస్త్రచక్షుషా।
తత్త్వజ్ఞానాచ్చరన్రాజన్ప్రాప్నుయాత్పరమాం గతిం॥ 12-216-1(73759)
సర్వేషామేవ భూతానాం పురుషః శ్రేష్ఠ ఉచ్యతే।
పురుషేభ్యో ద్విజానాహుర్ద్విజేభ్యో మంత్రదర్శినః॥ 12-216-2(73760)
సర్వభూతాత్మభూతాస్తే సర్వజ్ఞాః సర్వదర్శినః।
బ్రాహ్మణా వేదశాస్త్రజ్ఞాస్తత్త్వార్థగతనిశ్చయాః॥ 12-216-3(73761)
నేత్రహీనో యథా హ్యేకః కృచ్ఛ్రాణి లభతేఽధ్వని।
జ్ఞానహీనస్తథా లోకే తస్మాజ్జ్ఞానవిదోఽధికాః॥ 12-216-4(73762)
తాంస్తానుపాసతే ధర్మాంధర్మకామా యథాగమం।
న త్వేషామర్థసామాన్యమంతరేణ గుణానిమాన్॥ 12-216-5(73763)
వాగ్దేహమనసాం శౌచం క్షమా సత్యం ధృతిః స్మృతిః।
సర్వధర్మేషు ధర్మజ్ఞా జ్ఞాపయంతి గుణాంఛుభాన్॥ 12-216-6(73764)
యదిదం బ్రహ్మణో రూపం బ్రహ్మంచర్యమితి స్మృతం।
పరం తత్సర్వధర్మేభ్యస్తేన యాంతి పరాం గతిం॥ 12-216-7(73765)
లింగసంయోగహీనం యచ్ఛబ్దస్పర్శవివర్జితం।
శ్రోత్రేణ శ్రవణం చైవ చక్షుషా చైవ దర్శనం॥ 12-216-8(73766)
వాక్సంభాషాప్రవృత్తం యత్తన్మనః పరివర్జితం।
బుద్ధ్యా చాధ్యవసీయీత బ్రహ్మచర్యమకల్మషం॥ 12-216-9(73767)
సంయగ్వృత్తిర్బ్రహ్మలోకం ప్రాప్నుయాన్మధ్యమః సురాన్।
ద్విజాగ్ర్యో జాయతే విద్వాన్కన్యసీం వృత్తిమాస్థితః॥ 12-216-10(73768)
సుదుష్కరం బ్రహ్మచర్యముపాయం తత్ర మే శృణు।
సంప్రదీప్తముదీర్ణం చ నిగృహ్ణీయాద్ద్విజో మనః॥ 12-216-11(73769)
యోషితాం న కథా శ్రావ్యా న నిరీక్ష్యా నిరంబరాః।
కథంచిద్దర్శనాదాసాం దుర్బలానాం విశేద్రజః॥ 12-216-12(73770)
రాగోత్పన్నశ్చేరత్కృచ్ఛ్రమహ్నస్త్రిః ప్రవిశేదపః।
మగ్నస్త్వప్స్వేవ మనసా త్రిర్జపేదఘమర్షణం॥ 12-216-13(73771)
పాప్మానం నిర్దహేదేవమంతర్భూతరజోమయం।
జ్ఞానయుక్తేన మనసా సంతతేన విచక్షణః॥ 12-216-14(73772)
కుణపామేధ్యసంయుక్తం యద్వదచ్ఛిద్రబంధనం।
తద్వద్దేహగతం విద్యాదాత్మానం దేహబంధనం॥ 12-216-15(73773)
`అమేధ్యపూర్ణం యద్భాండం శ్లేష్మాంతకలిలావృతం।
నేచ్ఛతే వీక్షితుం భాండం కుతః స్ప్రష్టుం ప్రవర్తతే॥ 12-216-16(73774)
దేహభాండం మలైః పూర్ణం బహిః స్వేదజలావృతం।
బీభత్సం నరనారీణాం జ్ఞానినాం నరకం మతం॥ 12-216-17(73775)
ఛిద్రకుంభో యథా స్రావం సృజతే తద్గతం దృఢం।
అంతస్యం స్రంసతే తద్వజ్జలం దేహేషు దేహినాం॥ 12-216-18(73776)
శ్లేష్మాశ్రుమూత్రకలిలం పురీషం శుక్లమేవ చ।
కఫజాలవినిర్యాసః సరసశ్చిత్త ముంచయ॥' 12-216-19(73777)
వాతపిత్తకఫాన్రక్తం త్వఙ్భాంసం స్నాయుమస్థి చ।
మజ్జాం దేహం సిరాజాలైస్తర్పయంతి రసా నృణాం॥ 12-216-20(73778)
దశ విద్యాద్ధమన్యోఽత్ర పంచేంద్రియగుణావహాః।
యాభిః సూక్ష్మాః ప్రజాయంతే ధమన్యోఽన్యాః సహస్రశః॥ 12-216-21(73779)
ఏవమేతాః సిరా నద్యో రసోదా దేహసాగరం।
తర్పయంతి యథాకాలమాపగా ఇవ సాగరం॥ 12-216-22(73780)
మధ్యే చ హృదయస్యైకా సిరా తత్ర మనోవహా।
శుక్రం సంకల్పజం నౄణాం సర్వగాత్రైర్విముంచతి॥ 12-216-23(73781)
సర్వగాత్రప్రతాయిన్యస్తస్యా హ్యనుగతాః సిరాః।
నేత్రయోః ప్రతిపద్యంతే వహంత్యస్తైజసం గుణం॥ 12-216-24(73782)
పయస్యంతర్హితం సర్పిర్యద్వన్నిర్మథ్యతే ఖజైః।
శుక్రం నిర్మథ్యతే తద్వద్దేహసంకల్పజైః ఖజైః॥ 12-216-25(73783)
స్వప్నేఽప్యేవం యథాఽభ్యేతి మనః సంకల్పజం రజః।
శుక్రమస్పర్శజం దేహాత్సృజంత్యస్య మనోవహాః॥ 12-216-26(73784)
మహర్షిర్భగవానత్రిర్వేద తచ్ఛ్రుక్రసంభవం।
నృబీజమింద్రదైవత్యం తస్మాదింద్రియముచ్యతే॥ 12-216-27(73785)
యే వై శుక్రగతిం విద్యుర్భూతసంకరకారికాం।
విరాగా దగ్ధదోషాస్తే నాప్నుయుర్దేహసంభవం॥ 12-216-28(73786)
గుణానాం సాంయమాగంయ మనసైవ మనోవహం।
దేహకర్మ నుదన్ప్రాణానంతకాలే విముచ్యతే॥ 12-216-29(73787)
భవితా మనసో జ్ఞానం మన ఏవ ప్రజాయతే।
జ్యోతిష్మద్విరజో నిత్యం మంత్రసిద్ధం మహాత్మనాం॥ 12-216-30(73788)
తస్మాత్తదభిఘాతాయ కర్మ కుర్యాదకల్మషం।
దేహబీజం సముత్పన్నమస్మిత్కర్మణి విద్యతే॥ 12-216-31(73789)
న స్మరేన్న ప్రయుంజీత జ్ఞానీ తత్కర్మ బుద్ధిమాన్।
రజస్తమశ్చ హిత్వేహ న తిర్యగ్గతిమాప్నుయాత్॥ 12-216-32(73790)
తరుణాధిగతం జ్ఞానం జరాదుర్బలతాం గతం।
విపక్వబుద్ధిః కాలేన ఆదత్తే మానసం బలం॥ 12-216-33(73791)
`ఏవ పుత్రకలత్రేషు జ్ఞాతిసంబంధిబంధుషు।
ఆదత్తే హృదయే కామం వ్యాధ్యాదిభిరభిప్లుతః॥ 12-216-34(73792)
యతస్తతః పరిపతన్నవిందన్సుఖమణ్వపి।
బహుదుఃఖసమాపన్నః పశ్చాన్నిర్వేదమాస్థితః।
జ్ఞానవృక్షం సమాశ్రిత్య పశ్చాన్నిర్వృతిమశ్నుతే॥' 12-216-35(73793)
సుదుర్గమివ పంథానమతీత్య గుణబంధనం।
యథా పశ్యేత్తథా దోషానతీత్యామృతమశ్నుతే॥ ॥ 12-216-36(73794)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి షోడశాధికద్విశతతమోఽధ్యాయః॥ 216॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-216-10 కన్యసీం కనీయసీం॥ 12-216-11 నిగృహ్ణీయాచ్చలం మన ఇతి ధ. పాఠః॥ 12-216-12 రజో రాగః॥ 12-216-20 సిరానాడ్యస్తాసాం జాలైః॥ 12-216-21 ధమన్యో నాడ్యః। యాభిః సూక్ష్మాః ప్రతాయంతే ఇతి ఝ. పాఠః॥ 12-216-24 సర్వగాత్రప్రవాహిన్యః ఇతి ధ. పాఠః॥ 12-216-25 స్వజైర్మంథనదండైః। దేహస్థాత్ సంకల్పాత్ ఖేభ్య ఇంద్రియేభ్యశ్చ జాతైః సంకల్పజైః స్వజైః స్త్రీదర్శనస్పర్శనాదిభిః॥ 12-216-26 శుక్రం సంకల్పజం దేహాత్సృజత్యస్య మనోవహా ఇతి ఝ. పాఠః॥ 12-216-27 త్రిబీజమింద్రదైవత్యం ఇతి ఝ. పాఠః॥ 12-216-31 తదభిఘాతాయ మనోనాశాయ। అకల్మషం నివృత్తిరూపం॥ 12-216-32 యథేష్టాం గతిమాప్నుయాత్ ఇతి ఝ. పాఠః। తత్ర యథా యేన ప్రకారేణ ఇష్టాం గతిం మోక్షం॥ 12-216-33 జరయా దుర్బలతా తాం। తృతీయా తత్కృతార్థేనేతి సమాసః। మానసంబలం సంకల్పమాదత్తే సంహరతి। కాలే పూర్వభాగ్యేన నతు దృష్టయోగ్యతయా॥ 12-216-36 గుణా దేహేంద్రియాదయస్తదేవ బంధనం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.